Job Notification: RRB భారీ నోటిఫికేషన్! దరఖాస్తు తేదీ.. పూర్తి వివరాలు!
Wed Jun 18, 2025 17:19 Employment
రైల్వే శాఖలో ఉద్యోగానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు శుభవార్త. భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా ఉన్న 18 రైల్వే జోన్లలో మొత్తం 6,374 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నీషియన్ గ్రేడ్ I (సిగ్నల్), గ్రేడ్ III విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ జూన్ 28, 2025 నుండి ప్రారంభమవుతుందిగా, జూలై 28, 2025 రాత్రి 11:59 వరకు కొనసాగనుంది. అర్హతగా గ్రేడ్ I పోస్టులకు బీఎస్సీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్) లేదా డిప్లొమా అవసరం కాగా, గ్రేడ్ III కి 10వ తరగతి + ITI తప్పనిసరి. వయోపరిమితి గ్రేడ్ I కోసం 18-36, గ్రేడ్ III కోసం 18-33 సంవత్సరాలుగా ఉండాలి.
ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!
వేతనంగా గ్రేడ్ I పోస్టులకు రూ.29,200 - ₹92,300, గ్రేడ్ III కు ₹19,900 - ₹63,200 కల్పించనున్నారు. రిజర్వేషన్ ఆధారంగా వయో సడలింపు లభిస్తుంది. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. CBT పరీక్షలు సెప్టెంబర్ - అక్టోబర్ 2025 మధ్య జరగవచ్చు. దరఖాస్తు రుసుము జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.500, ఇతరులకు రూ.250. దరఖాస్తు సమయంలో నకిలీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్త వహించి, అధికారిక వెబ్సైట్ [www.rrbcdg.gov.in](http://www.rrbcdg.gov.in) ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు పూర్తి అయిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవడం మరవకండి.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!
ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్లోనే..
Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..
Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!
Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!
Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!
Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #RRBRecruitment2025 #RailwayJobs #RRBTechnicianPosts #RRBNotification #GovtJobs2025 #TechnicianJobs #IndianRailwaysJobs #RRBVacancy #ApplyOnlineRRB #RRBExam2025
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.